బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలను రేపటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలను రేపటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలను రేపటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా లేదని, ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్న అమెరికా వంటి దేశాల్లో రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయని పిటీషనర్ పేర్కొన్నారు. దీంతో హైకోర్టు వారం రోజుల పాటు స్కూళ్ల రీ ఓపెనింగ్ పై స్టే ఇచ్చింది. దీంతో రేపటి నుంచి తెలంగాణ లో పాఠశాలల రీ ఓపెనింగ్ కు బ్రేక్ పడినట్లయింది.