Thu Jan 16 2025 08:01:52 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మాణాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నూతన సచివాలయం, హైకోర్టు నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లో కొత్త సచివాలయం, హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిించిన [more]
నూతన సచివాలయం, హైకోర్టు నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లో కొత్త సచివాలయం, హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిించిన [more]
నూతన సచివాలయం, హైకోర్టు నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లో కొత్త సచివాలయం, హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గతంలో కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సచివాలయం, డిజైన్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. దీంతో తెలంగాణలో నూతన హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.
Next Story