బ్రేకింగ్ : రాజధాని రైతుల పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు
మూడు రాజధానుల పై పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేేషన్ ను నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలయింది. రాజధాని [more]
మూడు రాజధానుల పై పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేేషన్ ను నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలయింది. రాజధాని [more]
మూడు రాజధానుల పై పిటీషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేేషన్ ను నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలయింది. రాజధాని తరలింపు ప్రక్రియపై రాజధాని అమరావతి పరిరక్షణ సమితి మొత్తం నాలుగు పిటీషన్లు దాఖలు చేశారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులపై స్టే ఇవ్వాలని కోరింది. అధికార వికేంద్రీకరణకు సంబంధించి గవర్నర్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలయింది. సీఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం తరలింపుపై కూడా స్టే ఇవ్వాలని పిటీషన్ దాఖలయింది. వీటిపై మధ్యాహ్నం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.