Mon Jan 13 2025 18:50:57 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ టెస్ట్ లు, నియంత్రణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంంపై [more]
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ టెస్ట్ లు, నియంత్రణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంంపై [more]
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ టెస్ట్ లు, నియంత్రణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంంపై జన సమూహాలపై ఆంక్షలు అమలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు సూచించింది. దీనిపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
Next Story