Sun Dec 22 2024 23:55:24 GMT+0000 (Coordinated Universal Time)
High court : ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం పనులకు చెల్లించాల్సిన బకాయీలను చెల్లించాలని పేర్కొంది. బకాయీలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం పనులకు చెల్లించాల్సిన బకాయీలను చెల్లించాలని పేర్కొంది. బకాయీలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం పనులకు చెల్లించాల్సిన బకాయీలను చెల్లించాలని పేర్కొంది. బకాయీలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఉపాధి హమీ పనులకు సంబంధించిన బిల్లుల్లో ఇరవై శాతం కోత విధించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది. మొత్తం వెయ్యికి పైగానే పిటీషన్లను విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో పూర్తిగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన బకాయీలను చెల్లించాలని పేర్కొంది.
Next Story