Mon Jan 13 2025 18:45:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏలూరు కార్పొరేషన్ కూ ఎన్నికలు.. మైకోర్టు ఆదేశంతో?
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. కార్పొరేషన్ ఎన్నికలు యధాతధంగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఓటర్ల [more]

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. కార్పొరేషన్ ఎన్నికలు యధాతధంగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఓటర్ల జాబితా సరిగా రూపొందించలేదన్న కారణంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నేడు యధాతధంగా జరగనున్నాయి.
Next Story