Wed Jan 15 2025 13:48:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హైకోర్టు కీలక ఆదేశం
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబరు [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబరు [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబరు 10వ తేదీ లోపు సీఐడీ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున సిట్ సరిపోదని అభిప్రాయపడింది. ఎన్.సి.బి, సీబీఐ , ఈడికి అప్పగించడమే మేలని అభిప్రాయపడింది. విచారణ ఎంతవరకూ వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది.
Next Story