Mon Dec 23 2024 13:55:28 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పరిశ్రమ తెరుచుకోవచ్చు.. హైకోర్టు ఆదేశాలు
కడప లోని జువారి సిమెంట్ కర్మాగారం మూసివేత ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు చెల్లవని చెప్పింది. గత నెల 24 వ [more]
కడప లోని జువారి సిమెంట్ కర్మాగారం మూసివేత ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు చెల్లవని చెప్పింది. గత నెల 24 వ [more]
కడప లోని జువారి సిమెంట్ కర్మాగారం మూసివేత ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు చెల్లవని చెప్పింది. గత నెల 24 వ తేదన కడప జిల్లాలోని జువారి సిమెంట్ పరిశ్రమను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. కాలుష్య కారకాలను ఎక్కువగా విడుదల చేస్తున్నందున పరిశ్రమను మూసివేయాలని పీసీబీ నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీలోపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను అమలు చేయాలని జువారి సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. కంపెనీని తెరుచుకోవచ్చని హైకోర్టు తెలిపింది.
Next Story