Mon Dec 23 2024 09:45:22 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్యపై హైకోర్టు కీలక ఆదేశం
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్లను కోర్టు [more]
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్లను కోర్టు [more]
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్లను కోర్టు ఇవాళ విచారించింది. ఈ కేసుపై రాజకీయ పార్టీలు, నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసును ధర్యాప్తు చేస్తున్న సిట్ ను యధావిధిగా విచారణ కొనసాగించాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో వివేకా హత్యను ప్రచారాస్త్రంగా మార్చిన నేతల నోళ్లకు తాళాలు పడనున్నాయి.
Next Story