Mon Dec 23 2024 15:17:39 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు డైెరెక్షన్… చర్చలు జరపండి
ఆర్టీసీ కార్మికులతో రేపు చర్చలు జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. [more]
ఆర్టీసీ కార్మికులతో రేపు చర్చలు జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. [more]
ఆర్టీసీ కార్మికులతో రేపు చర్చలు జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని ఆర్టీసీ యూనియన్లు కోర్టుకు తెలిపాయి. రేపు ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాసేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులను కోర్టు జారీ చేయనుంది. చర్చల కోసం కార్పోరేషన్ ను ఆదేశిస్తామని కోర్టు తెలిపింది.
Next Story