బ్రేకింగ్ : ఖాకీ చొక్కా వదిలేయండి.. ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
హైకోర్టు ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవాద సుభాష్ చంద్రబోస్ భార్య హబియస్ కార్పస్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు తూర్పు [more]
హైకోర్టు ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవాద సుభాష్ చంద్రబోస్ భార్య హబియస్ కార్పస్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు తూర్పు [more]
హైకోర్టు ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవాద సుభాష్ చంద్రబోస్ భార్య హబియస్ కార్పస్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయిం హస్మి హాజరయ్యారు. ఎటువంటి ఆధారాల్లేకుండా అర్ధరాత్రి ఇంట్లోకి ఎలా చొరబడతారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయాల్లోకి వెళ్లానుకుంటే ఖకా చొక్కా వదలి వేయాలని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇష్టరాజ్యంగా వ్వయమహరిస్తే మేంద తీసకోవాల్సిన చర్లయు తీసుకుంటామని పేర్కంది. పోలీసులు ఉన్నది ప్రజలనకు రక్షణ కల్పించాడనికేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతుందా? అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాాయిదా వేసింది.