Thu Jan 16 2025 17:44:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
ఐపీఎస్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం [more]
ఐపీఎస్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం [more]
ఐపీఎస్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమని కోర్టు స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను శిరసావహించాల్సిందేనని స్పష్టం చేసింది. మధ్యంతర ఆదేశాలు జారీ చేసే కేసు ఇది కాదని తేల్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు వంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు..
Next Story