Mon Dec 23 2024 15:37:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ఎన్నికలను ఆపేయాలని దాఖలైన పిటీషన్ పై [more]
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ఎన్నికలను ఆపేయాలని దాఖలైన పిటీషన్ పై [more]
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సు వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ఎన్నికలను ఆపేయాలని దాఖలైన పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినందున ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అయితే, ఆర్డినెన్సు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Next Story