Tue Jan 14 2025 11:29:07 GMT+0000 (Coordinated Universal Time)
పుంగనూరు, మాచర్లపై కీలక ఆదేశాలు
పుంగనూరు, మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలను అధికార పార్టీ చేసుకుందని టీడీపీ [more]
పుంగనూరు, మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలను అధికార పార్టీ చేసుకుందని టీడీపీ [more]
పుంగనూరు, మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలను అధికార పార్టీ చేసుకుందని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నిబంధనల మేరకు మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆదేశించింది. అయితే ఈ రెండు నియోజకవర్గాలపై ఎన్నికల కమిషనర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story