Thu Dec 19 2024 05:52:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆర్టీసీ రూట్ల ప్రయివేటుకు గ్రీన్ సిగ్నల్
ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో [more]

ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణకు ప్రభుత్వానికి న్యాయపరంగా ఉణ్న చిక్కులు తొలగిపోయాయి. ఆర్టీసీ రూట్ల ప్రయివేటీకరణపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటం వల్ల ఆర్టీసీ సమ్మె విషయంలో నిన్న కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కార్మికుల విషయంలోకూడా కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశముంది.
Next Story