Mon Dec 15 2025 06:27:43 GMT+0000 (Coordinated Universal Time)
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికలను నిలిపేయాలని దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలను ఆపడం సాధ్యం [more]
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికలను నిలిపేయాలని దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలను ఆపడం సాధ్యం [more]

తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికలను నిలిపేయాలని దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలను ఆపడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక, రిజర్వేషన్లపై దాఖలైన పిటీషన్ పై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Next Story