Wed Jan 15 2025 19:30:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ..స్టే పొడిగింపు
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకూ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల [more]
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకూ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల [more]
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టేటస్ కోను ఈ నెల 27వ తేదీ వరకూ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ వరకూ రాజధాని తరలింపు సాధ్యం కాదని చెప్పినట్లయింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు అంశాలపై దాఖలైన పిటీషన్లను హైకోర్టులో విచారణ జరిగింది. ఈరోజుతో గతంలో ఇచ్చిన స్టేటస్ కో కు గడువు పూర్తయింది. తిరిగి ఈ నెల 27వ తేదీ వరకూ స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించినా 27వ తేదీ వరకూ పొడిగించింది.
Next Story