Mon Dec 23 2024 11:18:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టుపై పిటిషన్ కొట్టివేత
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టును ఇటీవల విభజించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. [more]
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టును ఇటీవల విభజించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. [more]
ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టును ఇటీవల విభజించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి వసతులు లేకుండానే విభజన చేశారని, కనీస సమయం కూడా ఇవ్వలేదని ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. జస్టిస్ సక్రి, నజీర్ లతో కూడిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- andhrapradesh
- ap advocates
- highcourt
- justice nazeer
- justice sakri
- supreme court
- telangana
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± à°¨à±à°¯à°¾à°¯à°µà°¾à°¦à±à°²à±
- à°à°¸à±à°à°¿à°¸à± à°¨à°à±à°°à±
- à°à°¸à±à°à°¿à°¸à± à°¸à°à±à°°à°¿
- à°¤à±à°²à°à°à°¾à°£
- à°¸à±à°ªà±à°°à±à°à°à±à°°à±à°à±
- à°¹à°à±à°°à±à°à±
Next Story