Mon Dec 23 2024 18:28:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నాలుగోవిడత లాక్ డౌన్ మే 31 వరకూ
ఈ నెల 31వ తేదీ వరకూ నాలుగో విడత లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ [more]
ఈ నెల 31వ తేదీ వరకూ నాలుగో విడత లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ [more]
ఈ నెల 31వ తేదీ వరకూ నాలుగో విడత లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాల డీజీపీ, సీఎస్ ల వీడియో కాన్ఫరెన్స్ లో అధికారికంగా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే లాక్ డౌన్ సడలింపులపై మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశముంది.
Next Story