Sun Dec 22 2024 03:21:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : క్వారంటైన్ కు ట్రంప్… సహాయకురాలికి కరోనా
ట్రంప్ సహాయకురాలికి హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రంప్ కుటుంబం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లింది. ఇటీవల ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో [more]
ట్రంప్ సహాయకురాలికి హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రంప్ కుటుంబం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లింది. ఇటీవల ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో [more]
ట్రంప్ సహాయకురాలికి హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రంప్ కుటుంబం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లింది. ఇటీవల ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చేంత వరకూ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించడంతో ట్రంప్ క్వారంటైన్ కు వెళ్లారు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రచార ర్యాలీలో కూడా ట్రంప్ తో కలసి హోప్ హిక్స్ పాల్గొన్నారు.
Next Story