Mon Dec 23 2024 03:18:37 GMT+0000 (Coordinated Universal Time)
Huzurabad : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఆదిక్యం
హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లలో టీఆర్ఎస్ ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు లభించాయి. [more]
హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లలో టీఆర్ఎస్ ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు లభించాయి. [more]
హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లలో టీఆర్ఎస్ ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు లభించాయి. 14 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం 753 పోస్టల్ బ్యాలట్ లను లెక్కించారు. పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగడంతో ఇదే ట్రెండ్ మామూలు ఓటింగ్ పై ఉంటుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
Next Story