Sun Dec 22 2024 06:51:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు
ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి మీరా చోప్రా కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది నటి మీరా చోప్రా [more]
ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి మీరా చోప్రా కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది నటి మీరా చోప్రా [more]
ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి మీరా చోప్రా కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది నటి మీరా చోప్రా పై ట్విట్టర్ లో అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయి. దీనిపై మీరా చోప్రా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మెసేజ్ లు పంపిన వివరాలు చెప్పాలని సీసీఎస్ పోలీసులు ట్విట్టర్ ను కోరినా స్పందించలేదు. దీంతో ట్విట్టర్ ను ఈ కేసులో బాధ్యతగా చేస్తూ నోటీసులు పంపారు.
Next Story