నల్లమందు తయారీదారులపై దాడులు
నల్లమందు తయారీదారుల పై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. ఓపీయం తయారు కి ఇప్పుడు తెలంగాణ అడ్డాగా మారింది. ఓపీయం తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ఇప్పుడు [more]
నల్లమందు తయారీదారుల పై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. ఓపీయం తయారు కి ఇప్పుడు తెలంగాణ అడ్డాగా మారింది. ఓపీయం తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ఇప్పుడు [more]
నల్లమందు తయారీదారుల పై పోలీసులు ఉక్కుపాదం మోపు తున్నారు. ఓపీయం తయారు కి ఇప్పుడు తెలంగాణ అడ్డాగా మారింది. ఓపీయం తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ఇప్పుడు తెలంగాణలో పండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గసగసాలు పంటను నిషేధించినప్పటికీ తెలంగాణలో మాత్రం పెద్ద మొత్తంలో పంటలు వేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గసగసాలు పంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రాచకొండ పోలీసులు హైదరాబాద్ శివార్లలో పంట దారులను పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పండించిన గసగసాలను మహారాష్ట్ర కర్ణాటక రాజస్థాన్ ఒరిస్సా మధ్యప్రదేశ్ లకు తరలిస్తుండగా అధికారుల విచారణలో బయట పడింది మొత్తానికి 390 బస్తాలను అధికారులు ఇప్పటివరకు పట్టుకున్నారు.