Mon Dec 23 2024 07:44:47 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు క్రికెటర్ కు ఐసీసీ షాక్
టీమిండియా ఆటగాడు, తెలుగు క్రికెటర్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేనందున అంబటి రాయుడు బౌలింగ్ పై ఐసీసీ నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో [more]
టీమిండియా ఆటగాడు, తెలుగు క్రికెటర్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేనందున అంబటి రాయుడు బౌలింగ్ పై ఐసీసీ నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో [more]
టీమిండియా ఆటగాడు, తెలుగు క్రికెటర్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేనందున అంబటి రాయుడు బౌలింగ్ పై ఐసీసీ నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రాయుడు బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఐసీసీ భావించింది. అయితే, బౌలింగ్ టెస్ట్ కు హాజరుకావాలని అంబటి రాయుడుకు ఇప్పటికే ఐసీసీ నోటీసులు జారీ చేసి 14 రోజుల సమయం ఇచ్చింది. 14 రోజులు పూర్తయినా రాయుడు బౌలింగ్ టెస్ట్ కు హాజరుకాకపోవడంతో ఆయన బౌలింగ్ పై ఐసీసీ పూర్తి నిషేధం విధించింది.
Next Story