మహాగణపతి..నిమజ్జనం
దేశంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడుని నిమజ్జనం చేశారు. మహాగణపతిని చూసేందుకు [more]
దేశంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడుని నిమజ్జనం చేశారు. మహాగణపతిని చూసేందుకు [more]
దేశంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడుని నిమజ్జనం చేశారు. మహాగణపతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ఉదయం ప్రారంభమైన గననాథుడి శోభాయాత్రతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. సుమారు 7 గంటల పాటు ఈ శోభాయాత్ర కొనసాగింది. నెక్లస్ రోడ్ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఈ గణనాధున్ని నిమజ్జనం చేసేందుకు తెల్లవారుజాము 4 గంటల నుంచే పనులు మొదలు పెట్టారు నిర్వాహాకులు. 45 టన్నుల బరువున్న ఈ ద్వాదశ లంబోదరుడిని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక క్రేన్ ను ఏర్పాటు చేశారు.