Mon Dec 23 2024 13:46:55 GMT+0000 (Coordinated Universal Time)
ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ అవార్డు కావాలట..!
పాకిస్తాన్ పార్లమెంటులో ఎంపీలు కొత్త డిమాండును తెరపైకి తీసుకువచ్చారు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్టీలు పార్లమెంట్ లో [more]
పాకిస్తాన్ పార్లమెంటులో ఎంపీలు కొత్త డిమాండును తెరపైకి తీసుకువచ్చారు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్టీలు పార్లమెంట్ లో [more]
పాకిస్తాన్ పార్లమెంటులో ఎంపీలు కొత్త డిమాండును తెరపైకి తీసుకువచ్చారు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్టీలు పార్లమెంట్ లో తీర్మానం చేశారు. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేసేనందున ఇమ్రాన్ ఖాన్ ను ఆకాశానికెత్తుతున్న ఎంపీలు ఈ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చి ఏకంగా తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్న అభినందన్ ను నిన్న భారత్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నేతలు శాంతికాముకుడిగా చెప్పుకుంటున్నారు.
Next Story