Mon Dec 23 2024 23:41:59 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేత పీవీపీ పై కేసు నమోదు.. దాడి కేసులో?
రోడ్గు నెంబరు 14లో ఒక భూ వివాదంలో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై కేసు నమోదయింది. రోడ్ నెంబరు 14లో పీవీపీ విల్లాలు నిర్మించి విక్రయించారు. [more]
రోడ్గు నెంబరు 14లో ఒక భూ వివాదంలో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై కేసు నమోదయింది. రోడ్ నెంబరు 14లో పీవీపీ విల్లాలు నిర్మించి విక్రయించారు. [more]
రోడ్గు నెంబరు 14లో ఒక భూ వివాదంలో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై కేసు నమోదయింది. రోడ్ నెంబరు 14లో పీవీపీ విల్లాలు నిర్మించి విక్రయించారు. అయితే విల్లాలు కొనుగోలు చేసిన విక్రమ్ అనే వ్యక్తి రూఫ్ గార్డెన్ వేసుకునేందుకు ప్రయత్నించగా పీవీపీ తన అనుచురులతో కలసి వచ్చి దాడి చేశారని చెబుతున్నారు. తన ఇంటి అందం దెబ్బతింటుందని పీవీపీ తనపై దాడికి దిగారని విక్రమ్ ఫిర్యాదు చేశారు. పీవీపీపై మొత్తం మూడు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పీవీపీని పోలీసులు విచారిస్తుననారు.
Next Story