Mon Jan 13 2025 05:20:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో పెరుగుతున్న కేసులు.. అక్కడి నుంచి వచ్చిన?
ఆంధ్రప్రదేశ్ లోకరోనా కేసులు తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లోకరోనా కేసులు తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లోకరోనా కేసులు తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,247కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 78 మంది మృతి చెందారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కూలీలకే కరోనా ఎక్కువగా సోకినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 56 మందికి కరోనా వ్యాధి సోకినట్లు చెప్పారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story