Mon Dec 23 2024 15:09:15 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ కూడా మళ్లీ లాక్ డౌన్
ఆంధ్రప్రదేశ్ లో వరసగా లాక్ డౌన్ ను అనేక ప్రాంతాల్లో అధికారులు విధిస్తున్నారు. ఒంగోలు, చీరాల, అనంతపురం ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అధికారులు విధించారు. తాజాగా [more]
ఆంధ్రప్రదేశ్ లో వరసగా లాక్ డౌన్ ను అనేక ప్రాంతాల్లో అధికారులు విధిస్తున్నారు. ఒంగోలు, చీరాల, అనంతపురం ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అధికారులు విధించారు. తాజాగా [more]
ఆంధ్రప్రదేశ్ లో వరసగా లాక్ డౌన్ ను అనేక ప్రాంతాల్లో అధికారులు విధిస్తున్నారు. ఒంగోలు, చీరాల, అనంతపురం ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అధికారులు విధించారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లుల్లో లాక్ డౌన్ ను అధికారులు విధించారు. దీంతో ఆ ప్రాంతాల్లో దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను కూడా అనుమతించడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతోనే అధికారులు మరోసారి లాక్ డౌన్ ను విధించినట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ వల్లనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని భావించి అధికారులు అటు వైపు మొగ్గ చూపుతున్నారు.
Next Story