Mon Dec 23 2024 00:50:13 GMT+0000 (Coordinated Universal Time)
ధరలు పెంచినా ఆగడం లేదుగా.. రెండోరోజు ఆదాయం 68 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం లభించింది. రెండో రోజు 68 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగింది. ఒక్క తూర్పు [more]
ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం లభించింది. రెండో రోజు 68 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగింది. ఒక్క తూర్పు [more]
ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం లభించింది. రెండో రోజు 68 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే అధికంగా 12.39 కోట్ల రూపాయల మేరకు మద్యం విక్రయాలు జరిగాయి. తొలి రోజు నలబై కోట్ల మేరకు విక్రయాలు జరగగా, రెండో రోజు 68 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. మద్యంపై 75 శాతం ధరలు ప్రభుత్వం పెంచినా మద్యం దుకాణాల వద్ద క్యూలు మాత్రం తగ్గడం లేదు.
Next Story