Mon Jan 13 2025 18:13:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్నికలు నిర్వహించకుండా నిమ్మగడ్డ రమేష కుమార్?
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ ఎన్నికలను నిర్వహించకుండా సెలవుపై వెళ్లిపోతున్నారని పిటీషనర్లు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ ఎన్నికలను నిర్వహించకుండా సెలవుపై వెళ్లిపోతున్నారని పిటీషనర్లు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ ఎన్నికలను నిర్వహించకుండా సెలవుపై వెళ్లిపోతున్నారని పిటీషనర్లు పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వివరణ ఇవ్వాలని నిమ్మగడ్డను హైకోర్టు కోరింది.
Next Story