Tue Dec 24 2024 00:02:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎంఐఎం కీలకంగా మారనుందా?
బీహార్ లో ఎంఐఎం ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. మోర్, కోచెదామన్, బైసీ, జాకీహాట్ తదితర ప్రాంతాల్లో ఎంఐఎం ముందంజలో ఉంది. బీహార్ లో ఎంఐఎం కీలకంగా [more]
బీహార్ లో ఎంఐఎం ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. మోర్, కోచెదామన్, బైసీ, జాకీహాట్ తదితర ప్రాంతాల్లో ఎంఐఎం ముందంజలో ఉంది. బీహార్ లో ఎంఐఎం కీలకంగా [more]
బీహార్ లో ఎంఐఎం ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. మోర్, కోచెదామన్, బైసీ, జాకీహాట్ తదితర ప్రాంతాల్లో ఎంఐఎం ముందంజలో ఉంది. బీహార్ లో ఎంఐఎం కీలకంగా మారనుంది. ప్రస్తుతం బీహార్ లో జేడీయూ కూటమి 121 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆర్జేడీ 114 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 122 కావడంతో ఎంఐఎం అభ్యర్థులు ఐదు స్థానాలలో గెలిస్తే ఎంఐఎం కీలకంగా మారనుంది.
Next Story