Tue Mar 18 2025 14:23:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వెలిగిపోతున్న లాంతరు.. విజయం దిశగా
బీహార్ లో తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ కూటమి ముందంజలో ఉంది. తొలి నుంచి ఆర్జేడీ కూటమి ఆధికత్యను చాటుకుంటోంది. రౌండ్ రౌండ్ కు ఆర్జేడీ కూటమి పుంజుకుంటోంది. [more]
బీహార్ లో తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ కూటమి ముందంజలో ఉంది. తొలి నుంచి ఆర్జేడీ కూటమి ఆధికత్యను చాటుకుంటోంది. రౌండ్ రౌండ్ కు ఆర్జేడీ కూటమి పుంజుకుంటోంది. [more]

బీహార్ లో తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ కూటమి ముందంజలో ఉంది. తొలి నుంచి ఆర్జేడీ కూటమి ఆధికత్యను చాటుకుంటోంది. రౌండ్ రౌండ్ కు ఆర్జేడీ కూటమి పుంజుకుంటోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 76 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ కూటమి 44 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. సగానికి సగం సీట్లలో ఆర్జేడీ ఆధిక్యతను కనపరుస్తుండటంతో బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ లోక్ జనశక్తి పార్టీ ఎక్కడా ఆధిక్యత లో లేకపోవడం విశేషం.
Next Story