Mon Dec 23 2024 16:29:05 GMT+0000 (Coordinated Universal Time)
మావోయిస్టుల ఘాతుకం.. నలుగురి హతం
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 25 మంది గ్రామస్దులను రెండురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. వారిలో నలుగురిని మావోయిస్టులు హతామార్చినట్లు సమాచారం. [more]
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 25 మంది గ్రామస్దులను రెండురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. వారిలో నలుగురిని మావోయిస్టులు హతామార్చినట్లు సమాచారం. [more]
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 25 మంది గ్రామస్దులను రెండురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. వారిలో నలుగురిని మావోయిస్టులు హతామార్చినట్లు సమాచారం. కోవర్టులుగా భావించి ప్రజాకోర్టును నిర్వహించిన అనంతరం ఆ నలుగురిని మావోయిస్ఠులు చంపేసినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన బీజాపూర్ జిల్లాలో కలకలం సృష్టించింది.
Next Story