Mon Dec 23 2024 11:39:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురి మృతి
ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈసందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. [more]
ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈసందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. [more]
ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈసందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. కాంకేర్ జిల్ా రాఘాట్ లో ఘటన చోటు చేసుకుంది. ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయని పోలీసుల అధికారులు చెబుతున్నారు. లొంగిపోవాలని చెప్పినా మావోయిస్టులు కాల్పులకు దిగడంతో తాము ఎదురు కాల్పులు చేశామంటున్నారు.
Next Story