Thu Jan 16 2025 00:14:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆనందయ్య మందు పనిచేయడం లేదా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆనందయ్య మందు పంపిణీ చేసిన చిత్తూరు జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవ్వడంపై చర్చ జరుగుతోంది. చిత్తూరు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆనందయ్య మందు పంపిణీ చేసిన చిత్తూరు జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవ్వడంపై చర్చ జరుగుతోంది. చిత్తూరు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆనందయ్య మందు పంపిణీ చేసిన చిత్తూరు జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవ్వడంపై చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 377 మంది కరోనా బారిన పడ్డారు. ఆనందయ్య మందును చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటింటికి పంపిణీ చేశారు. అయినా అక్కడ మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఆనందయ్య మందు పనితీరుపై మళ్లీ చర్చ మొదలయింది.
Next Story