Mon Dec 23 2024 08:50:45 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురంలోనూ పోటీలో టీడీపీ
నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించామని చెప్పినప్పటికీ హిందూపురం టీడీపీ నేతలు పోటీకి [more]

నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించామని చెప్పినప్పటికీ హిందూపురం టీడీపీ నేతలు పోటీకి సై అంటున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. వీరికి గతంలోనే బీఫారాలు అందజేయడంతో వీరు టీడీపీ అభ్యర్థులుగానే బరిలోకి దిగనున్నారు. బాలకృష్ణ సూచన మేరకే తాము బరిలోకి దిగామని వారంటున్నారు.
Next Story