Mon Dec 23 2024 07:36:00 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : వారికి బిగ్ రిలీఫ్
కర్ణాటక లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ఈరోజు కర్ణాటక అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పదిహేడుమంది ఎమ్మెల్యేలు తిరిగి [more]
కర్ణాటక లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ఈరోజు కర్ణాటక అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పదిహేడుమంది ఎమ్మెల్యేలు తిరిగి [more]
కర్ణాటక లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ఈరోజు కర్ణాటక అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పదిహేడుమంది ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తిరిగి పోటీ చేయకూడదన్న అధికారం స్పీకర్ కు లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో డిసెంబరు 5వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు 15 మంది పోటీ చేసే అవకాశం దక్కింది. ఎమ్మెల్యేల అనర్హతను సమర్థించిన సుప్రీంకోర్టు వారు 2025 వరకూ పోటీకి అనర్హులని ప్రకటిండాన్ని మాత్రం సమర్థించలేదు. వీరు ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపింది.
Next Story