Mon Dec 23 2024 05:42:33 GMT+0000 (Coordinated Universal Time)
counting : టాస్ లోనూ వైసీపీదే విజయం
ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. ప్రకాశం జిల్లా అనంతవరం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థి కి సమాన ఓట్లు రావడంతో [more]
ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. ప్రకాశం జిల్లా అనంతవరం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థి కి సమాన ఓట్లు రావడంతో [more]
ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. ప్రకాశం జిల్లా అనంతవరం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థి కి సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి టాస్ వేశారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు 1,039 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారి టాస్ వేయడంతో వైసీపీ అభ్యర్థి ఇందిరా దేవి విజయం సాధించారు.
Next Story