ఇప్పుడు కావాల్సింది ఇదే …. కేవలం ఇదే
నగర శివారులో , ఒక వ్యక్తి రేషన్ షాపులో ఇచ్చిన బియ్యాన్ని సంచిలో పెట్టుకొని సైకిల్ పై వెళ్తుండగా ఆ సంచి జారి పడింది. బియ్యమంతా రోడ్డుపై [more]
నగర శివారులో , ఒక వ్యక్తి రేషన్ షాపులో ఇచ్చిన బియ్యాన్ని సంచిలో పెట్టుకొని సైకిల్ పై వెళ్తుండగా ఆ సంచి జారి పడింది. బియ్యమంతా రోడ్డుపై [more]
నగర శివారులో , ఒక వ్యక్తి రేషన్ షాపులో ఇచ్చిన బియ్యాన్ని సంచిలో పెట్టుకొని సైకిల్ పై వెళ్తుండగా ఆ సంచి జారి పడింది. బియ్యమంతా రోడ్డుపై పడిపోయాయి , దీంతో కంగారుపడ్డ ఆ వ్యక్తి, సైకిల్ దిగి బియ్యం ఎరుకోవడానికి ప్రయత్నించాడు, కానీ రోడ్డు పై వాహనాలు వెళ్తుండడంతో ఇబ్బంది పడ్డాడు. అక్కడ నుంచి కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి తన కారును రోడ్డు మధ్యలో ఆపి వేరే వాహనాలు ఆ బియ్యంపై నుంచి వెళ్లకుండా చేశారు కారోలోంచి దిగి ఆ పేద వ్యక్తికి ఇలా బియ్యం తీసుకోవడానికి సహాయం చేసాడు. కార్లో వెళ్తున్నా కూడా ఆ వ్యక్తికి తెలిసింది ఈ సమయంలో దాని విలువ ఏంటో , ఆ పేదవానికి అవి ఎంత అవసరమో అని…ఇప్పుడే కాదు ఇలాంటి సహకారం చాలా విషయాల్లో ఎల్లప్పుడూ ఉంటే మన దేశం ఇంకా ముందడుగు వేస్తుంది, అది అభివృద్ధిలో మరీ ముఖ్యంగా మానవత్వంలో కూడా.