Sun Dec 29 2024 03:03:29 GMT+0000 (Coordinated Universal Time)
తోటను కొట్టిన యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సమయంలో కూడా పగలు, ప్రతీకారాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. తోట త్రిమూర్తులపై దాడి చేసిన యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొన్నాళ్ల క్రితం మాజీ [more]
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సమయంలో కూడా పగలు, ప్రతీకారాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. తోట త్రిమూర్తులపై దాడి చేసిన యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొన్నాళ్ల క్రితం మాజీ [more]
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సమయంలో కూడా పగలు, ప్రతీకారాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. తోట త్రిమూర్తులపై దాడి చేసిన యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కొన్నాళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ఇజ్రాయిల్ అనే వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కె. గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో ఉన్న ఇజ్రాయిల్ పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఇజ్రాయిల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయిల్ చికిత్స పొందుతున్నారు.
Next Story