Mon Dec 23 2024 10:06:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ కూడా గుర్తు పోయిందే
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన కు చెందిన గ్లాసు గుర్తును వేరే వారికి కేటాయించారు. ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనకు ఆ గుర్తును తొలగించారు. రెండు కార్పొరేషన్లు, ఐదు [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన కు చెందిన గ్లాసు గుర్తును వేరే వారికి కేటాయించారు. ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనకు ఆ గుర్తును తొలగించారు. రెండు కార్పొరేషన్లు, ఐదు [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన కు చెందిన గ్లాసు గుర్తును వేరే వారికి కేటాయించారు. ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనకు ఆ గుర్తును తొలగించారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో జరగనున్న ఎణ్నికల్లో జనసేన కు చెందిన గాజుగ్లాసు గుర్తును కోల్పోయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పదిశాతం సీట్లకు కూడా పోటీ చేయకపోవడంతో ఈ గుర్తును తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇప్పుడు జనసేన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Next Story