Mon Dec 23 2024 09:22:00 GMT+0000 (Coordinated Universal Time)
గాజుగ్లాసు బీజేపీ కొంపముంచుతుందా?
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన గుర్తు ఒక స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఎన్నికల కమిషన్ ఈ గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన గుర్తు ఒక స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఎన్నికల కమిషన్ ఈ గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన గుర్తు ఒక స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఎన్నికల కమిషన్ ఈ గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయించింది. అయితే జనసేనకు రాజకీయ పార్టీగా ఇంకా గుర్తింపు రాలేదు. ఆ హాదా దక్కలేదు. దీంతో గాజు గ్లాసు గుర్తు తిరుపతి ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కు కేటాయించారు. దీనిపై బీజేపీ, జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Next Story