Sun Dec 22 2024 21:34:34 GMT+0000 (Coordinated Universal Time)
50 కోట్ల విలువైన బంగారం మాయం.. సీబీఐ కార్యాలయం నుంచే
సీబీఐ కార్యాలయం నుంచి బంగారం మాయమైన సంఘటన జరిగింది. చెన్నైలోని సీబీఐ కార్యాలయం నుంచి 103 కిలోల బంగారం మాయమయినట్లు అధికారులు గుర్తించారు. కస్టడీ లాకర్ లో [more]
సీబీఐ కార్యాలయం నుంచి బంగారం మాయమైన సంఘటన జరిగింది. చెన్నైలోని సీబీఐ కార్యాలయం నుంచి 103 కిలోల బంగారం మాయమయినట్లు అధికారులు గుర్తించారు. కస్టడీ లాకర్ లో [more]
సీబీఐ కార్యాలయం నుంచి బంగారం మాయమైన సంఘటన జరిగింది. చెన్నైలోని సీబీఐ కార్యాలయం నుంచి 103 కిలోల బంగారం మాయమయినట్లు అధికారులు గుర్తించారు. కస్టడీ లాకర్ లో 400 కిలోల బంగారం ఉండగా 103 కోట్ల బంగారం మాయమయింది. దీని విలువ 50 కోట్లు ఉంటుందని తెలిపింది. 2012 లో సురానా కంపెనీ నుంచి ఈ బంగారాన్ని సీబీఐ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆరునెలల్లోగా విచారణ పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
Next Story