Thu Dec 19 2024 05:45:05 GMT+0000 (Coordinated Universal Time)
Hetero : హెటిరో పై ఆదాయపు పన్ను శాఖ దాడులు
ప్రముఖ ఔషధ కంపెనీ హెటిరో కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థకు చెందిన డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 బృందాలుగా విడిపోయి [more]
ప్రముఖ ఔషధ కంపెనీ హెటిరో కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థకు చెందిన డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 బృందాలుగా విడిపోయి [more]
ప్రముఖ ఔషధ కంపెనీ హెటిరో కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నాయి. హెటిరో సంస్థకు చెందిన డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులను ఆ శాఖ చేస్తున్నట్లు సమాచారం.
Next Story