Mon Dec 23 2024 16:59:04 GMT+0000 (Coordinated Universal Time)
ఐదోరోజు కూడా ఐటీ
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐదోరోజు ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐదోరోజు ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐదోరోజు ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్న అధికారులు ఆయన ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. విచారణ వివరాలను ఐటీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన లావాదేవీలపైనే ఐటీ అధికారులు శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Next Story