Mon Dec 23 2024 18:11:19 GMT+0000 (Coordinated Universal Time)
అవంతి సంస్థల్లో ఐటీ దాడులు
మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. అవంతిశ్రీనివాసరావుకు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ కు చెదిన విద్యాసంస్థలను [more]
మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. అవంతిశ్రీనివాసరావుకు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ కు చెదిన విద్యాసంస్థలను [more]
మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. అవంతిశ్రీనివాసరావుకు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అవంతి శ్రీనివాస్ కు చెదిన విద్యాసంస్థలను కూడా ఐటీ శాఖ అధికారుుల తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవంతి విద్యాసంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు ఉన్నాయి. అవంతి విద్యాసంస్థల ఛైర్మన్ తో పాటుగా డైరెక్టర్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ట్రెండ్ సెట్ బిల్డర్స్ కంపెనీపైన కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
Next Story