Mon Dec 23 2024 17:25:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఐటీ రైడ్స్ తో టాలీవుడ్ షేక్
ఆదాయపు పన్ను శాఖ టాలీవుడ్ ను షేక్ చేసుంది. రామానాయుడు స్టూడియోలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు మొత్తం పది [more]
ఆదాయపు పన్ను శాఖ టాలీవుడ్ ను షేక్ చేసుంది. రామానాయుడు స్టూడియోలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు మొత్తం పది [more]
ఆదాయపు పన్ను శాఖ టాలీవుడ్ ను షేక్ చేసుంది. రామానాయుడు స్టూడియోలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు మొత్తం పది చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి. స్టూడియోతో పాటు మరికొందరు హీరోలు, దర్శక నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ సోదాలు టాలీవుడ్ లో కలవరం రేపుతున్నాయి.
Next Story