Fri Dec 27 2024 18:45:40 GMT+0000 (Coordinated Universal Time)
రష్మిక పై ఐటీ అటాక్
హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేటలోని రష్మిక ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. రష్మిక [more]
హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేటలోని రష్మిక ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. రష్మిక [more]
హీరోయిన్ రష్మిక మందన్నా ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేటలోని రష్మిక ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. రష్మిక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. గీత గోవిందం తాజాగ సరిలేరు నీకెవ్వరూ సినిమా వరకూ రష్మిక నటించారు. దాదాపు పది మంది ఐటీ శాఖ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. రష్మిక ఇంట్లో ఐటీ దాడుల విషయాన్ని ఆమె మేనేజర్ కూడా ధృవీకరించారు.
Next Story