Tue Dec 24 2024 18:05:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కొహ్లీ సేన క్లీన్ స్వీప్
రాంచీ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని భారత్ జట్టు నమోదు చేసింది. మూడు టెస్ట్ సిరీస్ ను కొహ్లీ సేన [more]
రాంచీ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని భారత్ జట్టు నమోదు చేసింది. మూడు టెస్ట్ సిరీస్ ను కొహ్లీ సేన [more]
రాంచీ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని భారత్ జట్టు నమోదు చేసింది. మూడు టెస్ట్ సిరీస్ ను కొహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసేసింది. దక్షిణాఫిక్రా బ్యాట్స్ మెన్ లను భారత బౌలర్లు ఒక ఆటాడుకున్నారు. 202 పరుగుల తేడాతో భారత్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో తొలిసారి టెస్ట్ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
Next Story